Rai Rai Raa Raa artwork

Song

Rai Rai Raa Raa

A.R. Rahman & Anantha Sriram

Peddi (Original Motion Picture Soundtrack) - TELUGU · 2026 · Telugu · 4:26

No ratings yet

Rai Rai Raa Raa Lyrics

by A.R. Rahman & Anantha Sriram

రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా దూకేట్టి జోరై రా పోరాడేట్టి పోరై రా నీలో ఆరు నూరై రా మందళ్లొంచి వేరై రా భయ్యం పీకి పారేయ్ రా సిగ్గుంటే సీరై రా జై కొట్టేటి పేరై రా నీ రాక చూసి లోకం చేసే హోరై హోరై హోరై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా రా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకో కోయలా నువ్ నిన్నే నీ లోపలా హే పాతికేళ్లకే నువ్ పాతబడిపోకురా నిన్నటి లాగే రేపున్నదంటే ఈ రోజేం పీకావనే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే మొండెంలో తల దించేటట్టైతే యే మొలతాడెందుకు కట్టావ్ తెంచేసేయ్ నువ్వు మొత్తం రత్తం మార్చుకొనొచ్చేసెయ్ రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలిరోయ్ మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలిరోయ్ మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకో కోయలా నువ్ నిన్నే నీ లోపలా హే పాతికేళ్లకే నువ్ పాతబడిపోకురా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Rai Rai Raa Raa
Who sings Rai Rai Raa Raa and when was it released?

“Rai Rai Raa Raa” is performed by A.R. Rahman & Anantha Sriram, released in 2026 on the album “Peddi (Original Motion Picture Soundtrack) - TELUGU”.

Where can I read the full lyrics to Rai Rai Raa Raa?

You can read the complete, verified lyrics for “Rai Rai Raa Raa” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Rai Rai Raa Raa?

“Rai Rai Raa Raa” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Rai Rai Raa Raa?

You can stream “Rai Rai Raa Raa” by A.R. Rahman & Anantha Sriram directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.